happy new year 2018 songs,download,wallpapers,images,sms,quotes,videos,offers happy merry christmas songs,download,wallpapers,images,sms,quotes,videos,offers http://HAPPYNEWYEAROFFERS.COM/

Tuesday, 2 April 2019

టాలీవుడ్ హీరోయిన్ తో శృంగార విన్యాసాలతో రెచ్చిపోయిన హీరో ... కలకలం రేపుతోన్న ఫోటోలు

టాలీవుడ్ హీరోయిన్ తో శృంగార విన్యాసాలతో రెచ్చిపోయిన హీరో ... కలకలం రేపుతోన్న ఫోటోలు ..!


ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో — హీరోయిన్స్ ఎఫైర్స్, వారి మధ్య శృగారం కామన్ అయిపొయింది. అవి పబ్లిక్ డొమైన్ లో రచ్చ రచ్చ అయిపోతున్నాయి. తాజాగా మెక్సికోలో ఫర్హాన్ అఖ్తర్, శిభానీ దండేకర్ వెకేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెక్సికో బీచ్‌లో ఫర్హాన్ అఖ్తర్, శిభానీ జంట చేసిన రొమాంటిక్ అలజడికి సంబంధించిన ఫొటోలు హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో బయటకు రానీ ఫొటోలు ఇప్పుడు ఇన్స్‌టాగ్రామ్‌లో ట్రెండింగ్ మారాయి. పలు సోషల్ మీడియా అకౌంట్లలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. గత ఏడాది కాలంగా శిభానీతో ఫర్హాన్ అఖ్తర్ డేటింగ్ చేస్తున్నారు.


టాలీవుడ్ హీరోయిన్ తో శృంగార విన్యాసాలతో రెచ్చిపోయిన హీరో ... కలకలం రేపుతోన్న ఫోటోలు ..!


వీరి అఫైర్ ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ బీతో ఫర్హాన్ అఖ్తర్ చేస్తున్న శృంగార విన్యాసాలు పతాక శీర్షికలను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల ఓ టెలివిజన్ ఛానెల్ చాటింగ్ కార్యక్రమంలో నటి భూమి పడ్నేకర్‌తో కలిసి ఫర్హాన్ అఖ్తర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు సమాధానిమిస్తూ.. తాను, శుభానీ ఏప్రిల్‌లో గానీ, మే నెలలోగానీ పెళ్లి చేసుకొనే అవకాశం ఉంది అని ఫరాన్ చెప్పాడు.




టాలీవుడ్ హీరోయిన్ తో శృంగార విన్యాసాలతో రెచ్చిపోయిన హీరో ... కలకలం రేపుతోన్న ఫోటోలు ..!


బాలీవుడ్ చిత్రాల్లో అరుదుగా కనిపిస్తున్న ఫర్హాన్ అఖ్తర్ త్వరలో ఓ హాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడు. ప్రియాంక చోప్రాతో కలిసి ది స్కై ఈజ్ పింక్ అనే మూవీలో కనిపిస్తారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది. శిభానీ దండేకర్ త్వరలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. క్వీన్ రీమేక్‌‌గా వస్తున్న దట్ ఈజ్ మహాలక్ష్మి చిత్రంలో శిభానీ నటించింది. అలాగే మలయాళం క్వీన్ రీమేక్‌లో జామ్ జామ్‌లో కూడా నటించడం గమనార్హం. క్వీన్ చిత్రంలో లీసా హెడెన్ పోషించిన పాత్రను శిభానీ పోషించింది. 
Share:

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

Content Policy DMCA

Privacy Policy

Copyright © Happy New Year 2018 Offers | Powered by Blogger Design by ronangelo | Blogger Theme by NewBloggerThemes.com